Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 10:26 AM
*ఆరోగ్య శాఖ పనితీరుపై సీఎంకు మంత్రి సత్యకుమార్‌ 5 పేజీల నివేదిక.* *( Mahanaadu Media )* *కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో ఆరోగ్య శాఖ పనితీరుపై సత్యకుమార్‌ నివేదిక.* *ప్రజా వైద్య రంగంలో జవాబుదారీతనం, క్రమశిక్షణ తీసుకొచ్చాం.* *అక్రమాలు, అవినీతి, రాజకీయ జాప్యానికి అడ్డుకట్టలు వేశాం: మంత్రి సత్యకుమార్‌* *#mahanaadumedia*

Comments