
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 10:27 AM
*విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సోమిరెడ్డి.*
*( Mahanaadu Media )*
*కాకాణిపై 2019లో పరువు నష్టం కేసు వేసిన సోమిరెడ్డి.*
*కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశం.*
*తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా వేసిన కోర్టు.*
*#mahanaadumedia*