Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 11:21 AM
*ఢిల్లీ-పారిస్ ఎయిరిండియా విమానం రద్దు.* *( Mahanaadu Media )* *ముందస్తు తనిఖీల్లో ఏఐ 143 విమానంలో సమస్య గుర్తింపు.* *ప్రయాణికులకు రీఫండ్ చేస్తామని వెల్లడించిన ఎయిరిండియా.* *ప్రయాణం రీషెడ్యూల్‌కు అవకాశం కల్పించిన ఎయిరిండియా.* *రేపు పారిస్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఏఐ 142 విమానం కూడా రద్దు.* *#mahanaadumedia*
👍 1

Comments