Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 10:37 AM
*విశాఖపట్నం : అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లలో నిమగ్నమైన మంత్రి నారాయణ.* *( Mahanaadu Media )* *ఈ నెల 21 న విశాఖపట్నంలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ.* *భీమిలిలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,ఎంపీ భరత్,చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తో పాటు పార్టీ నాయకులతో సమావేశం అయిన మంత్రి నారాయణ.* *మోడీ పర్యటన ఏర్పాట్లు,రవాణా సౌకర్యం పై చర్చ.* *అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి నారాయణ పిలుపు.* *#mahanaadumedia*
👍 1

Comments