Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 12:38 PM
*పరామర్శల పేరుతో జగన్ శవరాజకీయాలు.* *( Mahanaadu Media )* *ఏదో సాధించినట్లు దారి పొడవునా కపట నమస్కారాలు.. పోలీసుల ఆంక్షలను జగన్ పెడచెవిన పెట్టారు.* *వైసీపీ నేతల పెడధోరణే వృద్ధుడి మరణానికి కారణం.* *అధికారం శాశ్వతమన్న జగన్ అత్యాశే.. నాగమల్లేశ్వరరావు చావుకు కారణం.* *నాగమల్లేశ్వరరావుపై ప్రేమ ఉంటే అప్పులు తీర్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి.* *డ్రైవర్ సుబ్రమణ్యం, కోడికత్తి శీను కుటుంబాలు జగన్ కు గుర్తు లేవా? : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు* *#mahanaadumedia*
👍 2

Comments