Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 12:40 PM
*పల్నాడు : అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ వార్నింగ్.* *( Mahanaadu Media )* *బారికేడ్ లు తొలగింపుపై మండిపడ్డ డీఎస్పీ నాగేశ్వరరావు.* *ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాట తీస్తామని డీఎస్పీ హెచ్చరిక.* *పిచ్చివేషాలు వేస్తే అరెస్ట్ చేస్తాం.. అంబటిపై చర్యలు తీసుకుంటాం : డీఎస్పీ నాగేశ్వరరావు* *#mahanaadumedia*
👍 😂 6

Comments