
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 12:54 PM
*గ్రూప్-1 ఉద్యోగాల ఇంటర్వ్యూల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు.*
*( Mahanaadu Media )*
*ఇంటర్వ్యూల నిర్వహణకు ప్రభుత్వ ప్రతినిధులను నియమిస్తూ ఆదేశాలు.*
*ఇంటర్వ్యూ బోర్డులో 27 మంది ప్రభుత్వ విభాగాధిపతుల నియామకం.*
*ఏపీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని నిర్దేశం.*
*తగు చర్యలు తీసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శిని ఆదేశించిన సీఎస్.*
*#mahanaadumedia*