Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 12:56 PM
*విద్యుత్ నియంత్రణ కమిషన్‌లో సభ్యుల నియామకానికి ఎంపిక కమిటీ.* *( Mahanaadu Media )* *ముగ్గురు సభ్యులతో ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు.* *సెలక్షన్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి.* *సభ్యులుగా సీఎస్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఛైర్‌పర్సన్.* *#mahanaadumedia*

Comments