Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 01:35 PM
*జగన్ పర్యటనలో మరణించిన సింగయ్య కుటుంబానికి టీడీపీ ఆర్థికసాయం.* *( Mahanaadu Media )* *ప్రత్తిపాడు ఎమ్మెల్యే తరపున నగదు అందజేసిన జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసరావు.* *సింగయ్య కుటుంబానికి రూ.50 వేలు సాయం అందించిన టీడీపీ నేతలు.* *సింగయ్య కుటుంబానికి రూ.30 వేలు అందించిన ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జ్ కిరణ్‌కుమార్.* *#mahanaadumedia*
👍 1

Comments