
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 01:39 PM
*కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైన నారా లోకేష్.*
*( Mahanaadu Media )*
*ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపిన లోకేష్.. విద్యాప్రమాణాల మెరుగుకు చేపట్టిన సంస్కరణలను వివరించిన లోకేష్.*
*ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ఎస్ఈఏపీ అమలు చేస్తున్నాం.. 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 'వన్ క్లాస్-వన్ టీచర్' విధానం.*
*ప్రతి అసెంబ్లీ స్థానంలో ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్ల అభివృద్ధి.. అకడమిక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్.*
*మనబడి-మన భవిష్యత్తు ద్వారా పీఎంశ్రీ స్కూళ్ల అభివృద్ధి.. కేంద్ర సహకారంతో 125 ఆటిజం స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు.*
*విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యానికి జులై 5న మెగా పేరెంట్స్.*
*టీచర్స్ మీట్ - విద్యార్థుల పనితీరును వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం : మంత్రి నారా లోకేష్*
*#mahanaadumedia*