
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 02:28 PM
*చేసిన పాపాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే జగన్ పరామర్శల నాటకాలు : యరపతినేని శ్రీనివాసరావు*
*( Mahanaadu Media )*
*జగన్ అయిదేళ్ల దోపిడీ, దురాగతాలపై రోజుకో కుంభకోణం వెలుగు చూస్తోంది.*
*మద్యం కుంభకోణంలో ఇప్పటికే వైకాపా నేతలతో జైళ్లు నిండే పరిస్థితి నెలకొంది.*
*జగన్ సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయించాడని షర్మిలానే కన్నీరు పెట్టుకుంటున్నారు.*
*చేసిన దారుణాలకు కులం, మతం రంగు పులిమి తప్పించుకోవాలని జగన్ కుట్రలు.*
*మనుషులు ప్రాణాల తీసి, ఆ శవాలను దాటుకుని ఊరేగింపులా? ఇదేమి ఉన్మాదం?*
*చేసింది చాలక బెట్టింగ్ వేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి పరామర్శల ద్వారా జగన్ ఏం సందేశం ఇస్తున్నాడు?*
*ఇలాంటి ఉన్మాది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం : యరపతినేని శ్రీనివాసరావు*
*#mahanaadumedia*
👍
1