
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 03:11 PM
*ఆదాయార్జన శాఖలపై చంద్రబాబు సమీక్ష..*
*( Mahanaadu Media )*
*పన్నుల వసూళ్లపై అవగాహన కల్పించండి..పన్నుల వసూళ్ల కోసం వేధింపులు వద్దు.*
*రెవెన్యూకు గండికొడితే కఠిన చర్యలు తీసుకోండి..ప్రభుత్వం సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి.*
*ఆదాయార్జనకు కొత్త మార్గాలు అన్వేషించండి : చంద్రబాబు*
*#mahanaadumedia*