Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 03:13 PM
*చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి సూచన.* *( Mahanaadu Media )* *మోడీ మీరు చెబితే వినొచ్చు.. కానీ, మా ప్రయోజనాలు వదులుకోం.* *మా హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.. మిగులు జలాలు 3 వేల టీఎంసీల నీళ్లు ఉంటే మా వాటా వాడుకునేందుకు క్లియర్‌ చేయండి.* *గోదావరిలో మా హక్కుగా ఉన్న 968 టీఎంసీల వినియోగానికి అనుమతించండి.* *మేం మా వాటాను వాడుకున్నాక.. మీ నీరును మీరు వాడుకోండి : సీఎం రేవంత్‌రెడ్డి* *#mahanaadumedia*
😂 1

Comments