
Mahanaadu Media Breaking News
June 18, 2025 at 03:45 PM
*అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.*
*( Mahanaadu Media )*
*ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్.. ఇండియా-పాక్ సీజ్‌ఫైర్‌లో యూఎస్ జోక్యం లేదన్న మోడీ.*
*యుద్ధాన్ని నేనే ఆపా.. ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్.*
*మోడీ గొప్ప వ్యక్తి.. రాత్రే ఆయనతో మాట్లాడా.. గత రాత్రే ట్రేడ్ డీల్ గురించి చర్చించా.*
*రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపా : ట్రంప్*
*#mahanaadumedia*
😂
2