
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 15, 2025 at 04:30 AM
📊🌾 *అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య సమాచారం*
☛ ఈనెల 20 న అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కలిపి 7000 జమ చేయనున్న నేపథ్యంలో *ప్రతి ఒక్క రైతు, రైతు సేవ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా థంబ్ వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉండే ఏ రైతు సేవా కేంద్రంలో అయినా థంబ్ వేయొచ్చు*
*🔍అన్నదాత సుఖీభవ, PM కిసాన్ కి సంబంధించిన పూర్తి సమాచారం👇*
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍
❤️
🙏
6