
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 16, 2025 at 01:55 PM
⬇️ *రైతులకు ముఖ్య సమాచారం..*
అన్నదాత సుఖీభవ కు సంబంధించి ఎవరు గందరగోళానికి గురి కావద్దు.
1. ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి రైతు సేవ కేంద్రానికి వెళ్లి సదరు అధికారిని సంప్రదించండి. ఈ కేవైసీ పూర్తి కాకపోతే తప్పనిసరిగా ఈ నెల 18 లోపు బయోమెట్రిక్ అనగా థంబ్ వేయాలి.
2. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ పలువురు పేర్లు అన్నదాత సుఖీభవ జాబితాలో లేవు. కాబట్టి మీ ఆధార్ తీసుకుని వెళ్లి రైతు సేవా కేంద్రంలో జాబితాలో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోగలరు.
అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍
🙏
😮
6