AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 17, 2025 at 02:16 AM
🌾 *అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి 44.19 లక్షల మంది కేవైసీని ఆటో అప్డేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం 1.45 లక్షల మందికి మాత్రమే థంబ్ అవసరం.* అయితే తమ EKYC అయిందా లేదా తెలుసుకునే ఆప్షన్ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ పని చేయడం లేదు. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కడుతున్న రైతులు. 🔍 *అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్* 👇 https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html Follow us on WhatsApp https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🙏 😢 5

Comments