
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 17, 2025 at 03:30 PM
A.C. Bills రూపంలో సచివాలయానికి రూ.5000/- చొప్పున అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహణకు మండల / మున్సిపాలిటీ లకు బడ్జెట్ నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం. వీటికి సంబంధిత బిల్స్ & Utilisation సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
🙏
1