AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 17, 2025 at 03:33 PM
🟡 *తల్లికి వందనం eKYC సమాచారం:* విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి. 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟ https://studybizz.com/all-schemes-apps *Download Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual* 👇👇 https://studybizz.com/talliki-vandanam-scheme ━━━━━━━༺۵༻━━━━━━━ 🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/apgovtschemes
👍 🙏 5

Comments