
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 18, 2025 at 02:12 AM
🟡 *తల్లికి వందనం eKYC సమాచారం* :
*విషయం* : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ
GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
*Download Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual* 👇👇
https://studybizz.com/talliki-vandanam-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
⬇️ *వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి* 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👍
🙏
😢
5