Anil Kumar Yadav | INC

Anil Kumar Yadav | INC

1.5K subscribers

Verified Channel
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
June 19, 2025 at 12:21 PM
గాంధీ భవన్ లో జననాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాము. మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల‌తో కలిసి 100 అడుగుల భారీ కటౌట్ ముందు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించాం. రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆయన నాయకత్వం దేశానికి అవసరమైన మార్గదర్శక శక్తి. 🇮🇳 #happybirthdayrahulgandhi

Comments