
Kadapa Heart Beats
June 15, 2025 at 03:13 PM
*రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.*
*21న యోగా డే ఏర్పాట్లపై సమీక్షించనున్న చంద్రబాబు.*
*ప్రధాని మోదీ పర్యటన, యోగా వేడుకలపై మంత్రుల కమిటీ, అధికారులతో చర్చించనున్న చంద్రబాబు.*
*బీచ్ రోడ్‌లో ఏర్పాట్లను పరిశీలించనున్న చంద్రబాబు.*