Kadapa Heart Beats
Kadapa Heart Beats
June 16, 2025 at 10:16 AM
*జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం* దేశంలో రెండు విడతల్లో జనగణన జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి ముగియనున్న జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానున్న జనగణన
Image from Kadapa Heart Beats: *జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం*  దేశంలో రెండు విడతల్...

Comments