
Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
June 15, 2025 at 04:29 PM
జన్మదిన వేడుకలకు బీసీవై పార్టీ అధినేత దూరం..!!
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 18 న ఆయన అందుబాటులో ఉండరు. కావున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అధినేతను కలవడానికి ప్రయత్నం చేయవద్దని కోరుతున్నాం.
ఈ నెలాఖరులోగా పార్టీ సిద్ధాంత పత్రం ఆవిష్కరణ కార్యక్రమం.. పార్టీ రాష్ట్ర స్థాయి సమీక్ష.. అధినేత పర్యటన, బీసీవై భరోసా యాత్ర ప్రణాళికపై చర్చ కోసం రామచంద్ర యాదవ్ గారు నేరుగా పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ కలుస్తారని తెలియజేస్తున్నాం.
ఇట్లు
బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం.

👍
🙏
😢
😮
8