YBR Education Telugu
                                
                            
                            
                    
                                
                                
                                June 14, 2025 at 03:27 AM
                               
                            
                        
                            *డిస్ట్రిక్ట్ కోర్ట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మొద్దు!!*
*_చాలామంది బాగా చదివే అభ్యర్థులు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు పరీక్షల్లో ఏమైనా అవకతవకలు జరుగుతాయా అని భయపడి కాల్స్ మరియు మెసేజ్ లు చేస్తున్నారు...దయచేసి అటువంటి విషయాలకు చోటు నివ్వద్దు ఎందుకంటే జరగబోయే పరీక్షలు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగవు. మీరు జాగ్రత్తగా చదవండి!! నిజాయితీగా చదివే అభ్యర్థికి పక్కగా ఉద్యోగం వస్తుంది... మీ ప్రిపరేషన్ ని ఆపొద్దు!!!_*
Note:Model Tests available in YBR Academy app.
Thank you 
YBR Academy.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            😂
                                        
                                    
                                    
                                        1