YBR Education Telugu
June 14, 2025 at 01:18 PM
నదీ తీరానున్న నగరాలు ( భారత దేశం)
ఆగ్రా - యమునా - ఉత్తర ప్రదేశ్
అహ్మదాబాద్ – సబర్మతి - గుజరాత్
ప్రయాగ్రాజ్ (అలహాబాద్) గంగా, యమునా మరియు సరస్వతి ఉత్తర ప్రదేశ్ సంగమం వద్ద
అయోధ్య – సరయు (ఘఝ) – ఉత్తర ప్రదేశ్
బద్రీనాథ్ – అలకనంద – ఉత్తరాఖండ్
బ్రహ్మపూర్ – రుషికూల్య – ఒడిశా
ఛత్రపూర్ – రుషికూల్య – ఒడిశా
భాగల్పూర్ – గంగా – బీహార్
కోల్ కతా – హుగ్లీ - పశ్చిమ బెంగాల్
కటక్ – మహానది – ఒడిశా
న్యూడిల్లీ - యమునా -డిల్లీ
దిబ్రుగర్ – బ్రహ్మపుత్ర - అస్సాం
ఫిరోజ్ పూర్ – సట్లెజ్ – పంజాబ్
గౌహతి - బ్రహ్మపుత్ర - అస్సాం
హరిద్వార్ – గంగా - ఉత్తరాఖండ్హ
హైదరాబాద్ - మూసీ - తెలంగాణ
జబల్పూర్ - నర్మదా - మధ్యప్రదేశ్
కోట – చంబల్ – రాజస్థాన్
కొట్టాయం – మీనాచిల్ – కేరళ
కాన్పూర్ - గోమతి - ఉత్తర ప్రదేశ్పా
పాట్నా – గంగా – బీహార్
రాజమండ్రి - గోదావరి – ఆంధ్రప్రదేశ్
శ్రీనగర్ – జీలం – జమ్మూ & కాశ్మీర్
సూరత్ – తాపి - గుజరాత్
తిరుచిరాపల్లి – కావేరి – తమిళనాడు
వారణాసి – గంగా - ఉత్తర ప్రదేశ్
విజయవాడ – కృష్ణ - ఆంధ్రప్రదేశ్
వడోదర – విశ్వమిత్రి - గుజరాత్
మధుర – యమునా – ఉత్తర ప్రదేశ్
మీర్జాపూర్ – గంగా – ఉత్తర ప్రదేశ్
బెంగళూరు – వృషభవతి – కర్ణాటక
ఫరూఖాబాద్ - గంగా - ఉతర ప్రదేశ్
ఫతేగర్ – గంగా - ఉత్తర ప్రదేశ్
కన్నౌజ్ – గంగా - ఉత్తర ప్రదేశ్
మంగళూరు – నేత్రావతి, గురుపుర -కర్ణాటక
షిమోగా – తుంగా నది – కర్ణాటక
భద్రవతి – భద్ర – కర్ణాటక
హోస్పేట్ – తుంగభద్ర – కర్ణాటక
కార్వార్ – కాళి - కర్ణాటక
బాగల్కోట్ – ఘటప్రభా – కర్ణాటక
హోన్నవర్ – శరావతి - కర్ణాటక
గ్వాలియర్ – చంబల్ – మధ్యప్రదేశ్
లక్నో -గోమతి – ఉత్తర ప్రదేశ్
కాన్పూర్ – గంగా - ఉత్తర ప్రదేశ్
సంబల్పూర్ – మహానది -ఒడిశా
రూర్కెలా – బ్రాహ్మణి - ఒడిశా
పూణే – ములా, ముత్తా - మహారాష్ట్ర
మదురై – వైగై – తమిళనాడు
చెన్నై – కూమ్, అడయార్ తమిళనాడు
కోయంబతూర్ – నోయాల్ -తమిళనాడు
ఈరోడ్ – కావేరి - తమిళనాడు
తిరునెల్వేలి – తమీరబారాణి తమిళనాడు
నాసిక్ - గోదావరి – మహారాష్ట్ర
నాందేడ్ – గోదావరి – మహారాష్ట్ర
కొల్లాపూర్ – పంచగంగా - మహారాష్ట్ర
నెల్లూరు - పెన్నార్ – ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్ - గోదావరి - తెలంగాణ
సంగ్లి – కృష్ణ – మహారాష్ట్ర
కరాడ్ - కృష్ణ, కోయనా - మహారాష్ట్ర
హాజీపూర్ – గంగా - బీహార్
ఉజ్జయిని – షిప్రా - మధ్యప్రదేశ్
దుర్గాపూర్ – దామోదర్ – పశ్చిమ బెంగాల్
జంషెడ్పూర్ – సుబర్ణరేఖ – జార్ఖండ్
నాసిక్ - గోదావరి - మహారాష్ట్ర
శ్రీరంగపట్నం – కావేరి – కర్ణాటక
కులు – బియాస్ – హిమాచల్ ప్రదేశ్
పనాజి – మాండోవి - గోవా
❤️
🙏
2