YBR Education Telugu
June 19, 2025 at 09:38 AM
*DSC పరీక్షల్లో యధావిధిగా వచ్చిన YBR Academy Court Exam Test series ప్రశ్నలు*
*_12 June 2025 జరిగిన DSC పరీక్షలోని జనరల్ స్టడీస్ కి సంబంధించి సుమారు 5 ప్రశ్నలు మనం ఏ విధంగా అయితే రూపొందించామో అదేవిధంగా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఒకసారి పైన ప్రశ్నను అభ్యర్థులు గమనించగలరు. టెస్ట్ సిరీస్ రాస్తున్న కొంతమంది అభ్యర్థులు నాకు పంపించడం జరిగింది. చాలా పుస్తకాలు రిఫర్ చేసి ప్రశ్నలు మరియు వివరణాత్మక సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు. మీకు ఎప్పుడూ ఒకటే చెబుతుంటా ఎక్కడైతే క్వాలిటీ మరియు క్వాంటిటీ ఉంటుందో అక్కడే తీసుకోవడానికి ప్రయత్నించండి._*
Note: మేము ఇచ్చే ఆప్షన్స్ కూడా పరిశీలించగలరు.
Our app Link:
https://play.google.com/store/apps/details?id=co.jarvis.dua
Thank you,
Bhaskararao surada
(YBR Academy Director)

😂
1