
TV9 Telugu
June 19, 2025 at 03:55 AM
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రేవంత్ వెంట ఉత్తమ్, శ్రీధర్‌బాబు
ఉదయం 11 గంటలకు..
టోనీ బ్లెయిర్ గ్లోబల్‌చేంజ్ ప్రతినిధులతో భేటీ
మ.12కు జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం
బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దని కోరనున్న సీఎం రేవంత్
ఏపీ సమర్పించిన PFRపై వివరాలు ఇవ్వనున్న రేవంత్
ఈరోజు, రేపు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి
ఏఐసీసీ పెద్దలను కలిసి పెండింగ్‌లో ఉన్న..
వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై చర్చించనున్న సీఎం
👍
😂
😢
✈
✈️
❤️
👣
😎
😮
🙏
29