TV9 Telugu

TV9 Telugu

6.5M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
June 19, 2025 at 10:48 AM
యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి-చంద్రబాబు యోగాంధ్రకు భారీ స్పందన వస్తోంది-చంద్రబాబు 2.39 కోట్ల మంది యోగాంధ్ర కోసం నమోదు చేసుకున్నారు గ్రామస్థాయిలో 14,947 యోగా కార్యక్రమాలు నిర్వహించాం 27లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇచ్చాం-చంద్రబాబు యోగాడేను ఘనంగా నిర్వహించుకోవాలి-చంద్రబాబు యోగా మత సంబంధమైంది కాదు.. యోగా సైన్స్‌-చంద్రబాబు
😂 👍 👎 ❤️ 🩴 🙏 👌 🖕 😢 74

Comments