iNews Telugu
iNews Telugu
June 19, 2025 at 11:50 AM
ప.గో.: బనకచర్ల ప్రాజెక్ట్ వివాదంపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు,బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు ఎటువంటి నష్టం ఉండదు, సముద్రంలో వృధాగా కలిసిపోయే గోదావరి జలాలను.. సద్వినియోగం చేసుకునే ప్రాజెక్టే బనకచర్ల ప్రాజెక్టు, వృధాగా పోయే నీటిని వాడుకునే హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉంటుంది, ఏపీలో ఏడుచోట్ల ఎయిర్‎పోర్టుల నిర్మాణాల భూసేకరణకు..కేంద్రం రూ.1750 కోట్ల నిధులు విడుదల చేసింది, తాడేపల్లిగూడెంలో ఎయిర్‎పోర్ట్ భూసేకరణకు రూ.428 కోట్లు మంజూరు చేసింది-ఐ న్యూస్‎తో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

Comments