
iNews Telugu
June 20, 2025 at 01:09 AM
నేడు బీహార్, ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన, బీహార్, ఒడిశాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, బీహార్‌లో రూ.5,736 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాని, మధ్యాహ్నం ఒడిశాలో పర్యటించనున్న ప్రధాని మోదీ, ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి, ఒడిశాలో బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని, సాయంత్రం విశాఖకు రానున్న ప్రధాని మోదీ, రేపు వైజాగ్ ఆర్కే బీచ్‌లో యోగాడేలో పాల్గొననున్న ప్రధాని
🙏
1