iNews Telugu
iNews Telugu
June 20, 2025 at 02:00 AM
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం, ఇన్‌ఫ్లో 75,551 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో నిల్‌, ప్రస్తుత నీటిమట్టం 848.30 అడుగులు, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు
💦 1

Comments