
iNews Telugu
June 20, 2025 at 03:39 AM
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు, ప్రమాదం జరిగి వారమైనా బయటకురాని బ్లాక్‌బాక్స్ డేటా, బ్లాక్‌బాక్స్ డేటా ఎక్కడ అధ్యయనం చేయాలనే దానిపై ఏఏఐబీ నిర్ణయం తీసుకుంటుందన్న విమానయాన శాఖ, బ్లాక్‌బాక్స్‌లోని DADR, CVR ద్వారా విమాన ప్రమాద కారణాలు తెలుసుకోనున్న ఏఏఐబీ, ఇప్పటికే DADR, CVR పరికరాలు రికవరీ చేసిన ఏఏఐబీ
🤔
1