
Sri Vishnu Sahasra Namam
May 21, 2025 at 11:49 PM
🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 825th Nāmaṁ* 🔆
❄️ *Aum Siddhāya Namah* ❄️
❄️ *ఓమ్ సిద్ధాయ నమః* ❄️
❄️ *Siddhaḥ - Lord Sri Mahavishnu is the God who is always ready to be easily accessible to all devotees who understand His divine qualities, nature, and form.*
*సిద్ధః - తన దివ్యమైన సుగుణాలను, స్వభావాలను, స్వరూపాలను అర్థం చేసుకున్న భక్తులందరికీ సులభంగా లభ్యమవ్వటానికి సదా సిద్ధంగా ఉండే భగవంతుడే శ్రీమహావిష్ణువు.*
*सिद्धः.- भगवान श्री महाविष्णु ही वह भगवान हैं जो अपने दिव्य गुणों, स्वभाव और रूप को समझने वाले सभी भक्तों के लिए हमेशा सुलभ रहते है।* ❄️
🌅❄️🙏🏼❄️🌄

🙏
👏
5