
Sri Vishnu Sahasra Namam
163 subscribers
About Sri Vishnu Sahasra Namam
The meanings of Vishnu Sahasea Namam in Telugu, English and Hindi!
Similar Channels
Swipe to see more
Posts

❄️ *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 829th Nāmaṁ* ❄️ 🚩 *Aum Cāṇūrāndhraniṣūdanāya Namah* 🚩 🚩 *ఓమ్ చాణూరాన్ధ్రనిషూదనాయ నమః* 🚩 🚩 *Cāṇūrāndhraniṣūdanaḥ - Lord Sri Mahavishnu, who incarnated as Sri Krishna in the Dwapara Yuga, ended the life of the Asura Andhra named Chaanooru in a wrestling match.* *చాణూరాన్ధ్రనిషూదనః - ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు చాణూరుడనే అసురాంధ్రుడిని మల్లయుద్ధంలో అంతమొందించిన భగవంతుడే శ్రీమహావిష్ణువు.* *चाणूरान्ध्रनिषूदनः.- द्वापर युग में श्रीकृष्ण के रूप में अवतरित भगवान श्री महाविष्णु ने मल्लयुद्ध में चाणूर नामक असुर आंध्र को समाप्त कर दिया।* 🚩 🌅🚩🙏🏼🚩🌄


🚩 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 828th Nāmaṁ* 🚩 ☀️ *Aum Aśvatthāya Namah* ☀️ ☀️ *ఓమ్ అశ్వత్థాయ నమః* ☀️ ☀️ *Aśvatthaḥ - Lord Sri Mahavishnu is the one who, by entering into various gods like Brahma, Rudra, Indra, and others, effortlessly manages the diverse cosmic functions.* *అశ్వత్థః - బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలలో ప్రవేశించటం ద్వారా వివిధరకాల జగత్కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించే భగవంతుడే శ్రీమహావిష్ణువు.* *अश्वत्थः.- भगवान श्री महाविष्णु ही हैं जो ब्रह्मा, रुद्र, इंद्र आदि देवताओं में प्रवेश करके विभिन्न प्रकार के जगत्कार्यों को निर्विघ्न रूप से संचालित कर सकते हैं।* ☀️ 🌅☀️🙏🏼☀️🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 832nd Nāmaṁ* 🔆 🔥 *Aum Saptaidhase Namah* 🔥 🔥 *ఓమ్ సప్తైధసే నమః* 🔥 🔥 *Saptaidhāḥ - The Lord Sri Mahavishnu is worshiped through Yajnas, which are fueled by seven types of sacred sticks, namely, Peepal, Jammun, Moduga, Fig, Pullaregu, Asana, and Pushkaravarna.* *సప్తైధాః - ఏడు రకములైనటువంటి రావి, జమ్మి, మోదుగ, అత్తి, పుల్లరేగు, అసనిహతము, పుష్కరవర్ణము అనే సమిధలతో జ్వలితమైన యజ్ఞముల ద్వారా ఆరాధింపబడే భగవంతుడే శ్రీ మహావిష్ణువు.* *सप्तैधाः - सात प्रकार की समिधाओं - पीपल, जामुन, मोदुग, अत्ती, पुल्लरेगु, असना और पुष्करवर्ण - से प्रज्वलित यज्ञों के माध्यम से आराधना किए जाने वाले भगवान श्री महाविष्णु हैं।* 🔥 🌅🔥🙏🏼🔥🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 830th Nāmaṁ* 🔆 💥 *Aum Sahasrārciṣe Namah* 💥 💥 *ఓమ్ సహస్రార్చిషే నమః* 💥 💥 *Sahasrārciḥ - Lord Sri Mahavishnu is the Supreme Light that illuminates all luminous forms, including the sun, moon, and fire, which radiate thousands of lights.* *సహస్రార్చిః - వేలాది వెలుగులను వెదజల్లే సూర్యచంద్రాగ్నులవంటి జ్యోతిస్వరూపాలన్నింటికీ వెలుగును ప్రసరింపచేసే పరంజ్యోతియైన భగవంతుడే శ్రీమహావిష్ణువు.* *सहस्रार्चिः - हजारों प्रकाशों को फैलाने वाले सूर्य, चंद्र और अग्नि जैसे सभी ज्योति स्वरूपों को प्रकाशित करने वाले परम ज्योति भगवान श्री महाविष्णु ही हैं।* 💥 🌅💥🙏🏼💥🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 826th Nāmaṁ* 🔆 🚩 *Aum Shatrujit Shatrutapanaya Namah* 🚩 🚩 *ఓమ్ శత్రుజిత్ శత్రుతాపనాయ నమః* 🚩 🚩 *Shatrujit Shatrutapanah - Lord Sri Mahavishnu is the God who, by entrusting His divine powers to the capable, eliminates the demonic forces that torment the world.* *శత్రుజిత్ శత్రుతాపనః - తన దివ్యమైన తేజశ్శక్తులను సమర్థులలో నిక్షిప్తం చేయటం ద్వారా లోకకంఠకులైన అసురులను అంతమొందించే భగవంతుడే శ్రీమహావిష్ణువు.* *शत्रुजित् शत्रुतापनः.- भगवान श्री महाविष्णु ही वह भगवान हैं जो अपनी दिव्य शक्तियों को समर्थ लोगों में निक्षेपित करके लोककंटकों जैसे असुरों का अंत करते ह।* 🚩 🌅🚩🙏🏼🚩🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 831st Nāmaṁ* 🔆 🔥 *Aum Saptajihvāya Namah* 🔥 🔥 *ఓమ్ సప్తజిహ్వాయ నమః* 🔥 🔥 *Saptajihvaḥ - The Lord Sri Mahavishnu, with the form of Agni Deva having seven flames as tongues, accepts Swaha offerings and presents them to the deities, bringing joy to the entire universe.* *సప్తజిహ్వః - సప్తజ్వాలలు నాలుకలుగా కలిగినటువంటి అగ్నిదేవుడి స్వరూపంలో స్వాహాకారాలను స్వీకరించి దేవతలకు సమర్పించి జగత్తున్నంతా ఆనందపరిచే భగవంతుడే శ్రీమహావిష్ణువు.* *सप्तजिह्वः - सप्त ज्वालाओं को जीभ के रूप में धारण करने वाले अग्नि देव के रूप में, स्वाहाकारों को स्वीकार कर देवताओं को समर्पित कर पूरे जगत को आनंदित करने वाले भगवान श्री महाविष्णु हैं।* 🔥 🌅🔥🙏🏼🔥🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 834th Nāmaṁ* 🔆 🕉️ *Aum Amūrtaye Namah* 🕉️ 🕉️ *ఓమ్ అమూర్తయే నమః* 🕉️ 🕉️ *Amūrtiḥ - Lord Sri Mahavishnu is distinct from the physical bodies of living beings, which are composed of the five elements, He is formless, yet manifests as sound.* *అమూర్తిః - పంచభూతాలతో నిర్మితమైన జీవుల శరీరాలకంటే కంటే విభిన్నమైన, ఎటువంటి నిర్ధిష్టమైన భౌతికస్వరూపం లేనటువంటి శబ్దస్వరూపమైన భగవంతుడే శ్రీ మహావిష్ణువు.* *अमूर्तिः - भगवान श्री महाविष्णु जीवों के भौतिक शरीरों से अलग हैं, जो पांच तत्वों से बने हैं। वे निराकार हैं, फिर भी ध्वनि के रूप में प्रकट होते हैं।* 🕉️ 🌅🕉️🙏🏼🕉️🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 833rd Nāmaṁ* 🔆 ☀️ *Aum Saptavāhanāya Namah* ☀️ ☀️ *ఓమ్ సప్తవాహనాయ నమః* ☀️ ☀️ *Saptavāhanaḥ - The Lord Sri Mahavishnu is the embodiment of the Sun God, with seven horses symbolizing the seven meters (Chandas) that reveal the divine truth.* *సప్తవాహనః - భగవత్ తత్త్వాన్ని తెలియచేసే ఏడు ఛందస్సులకు ప్రతీకలైన ఏడు అశ్వములు వాహనములుగా కలిగిన సూర్యభగవానుడి స్వరూపం కలిగినటువంటి భగవంతుడే శ్రీ మహావిష్ణువు.* *सप्तवाहनः - भगवान श्री महाविष्णु सूर्य भगवान के रूप में हैं, जिनके सात घोड़े सात छंदों (वेदों के मीटर) का प्रतीक हैं, जो दिव्य सत्य को प्रकट करते हैं।* ☀️ 🌅☀️🙏🏼☀️🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 827th Nāmaṁ* 🔆 ❄️ *Aum Nyagrodhodumbaraya Namah* ❄️ ❄️ *ఓమ్ న్యగ్రోధోదుంబరాయ నమః* ❄️ ❄️ *Nyagrodhodumbarah - Lord Sri Mahavishnu is the God who, with folded hands and a bowed head, remains under the control of His devotees who stand before Him with folded hands and devotion.* *న్యగ్రోధోదుంబరః - ముకులితహస్తాలతో నమస్కరిస్తూ తన ముందు విధేయులై నిలబడిన భక్తుల నియంత్రణలో ఉండే భగవంతుడే శ్రీమహావిష్ణువు.* *न्याग्रोधोदुम्बरह.- भगवान श्री महाविष्णु ही वह भगवान हैं जो अपने भक्तों के नियंत्रण में रहते हैं, जो उनके सामने मుకుलित हथेलियों के साथ और समर्पण भाव से खड़े रहते हैं।* ❄️ 🌅❄️🙏🏼❄️🌄


🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 825th Nāmaṁ* 🔆 ❄️ *Aum Siddhāya Namah* ❄️ ❄️ *ఓమ్ సిద్ధాయ నమః* ❄️ ❄️ *Siddhaḥ - Lord Sri Mahavishnu is the God who is always ready to be easily accessible to all devotees who understand His divine qualities, nature, and form.* *సిద్ధః - తన దివ్యమైన సుగుణాలను, స్వభావాలను, స్వరూపాలను అర్థం చేసుకున్న భక్తులందరికీ సులభంగా లభ్యమవ్వటానికి సదా సిద్ధంగా ఉండే భగవంతుడే శ్రీమహావిష్ణువు.* *सिद्धः.- भगवान श्री महाविष्णु ही वह भगवान हैं जो अपने दिव्य गुणों, स्वभाव और रूप को समझने वाले सभी भक्तों के लिए हमेशा सुलभ रहते है।* ❄️ 🌅❄️🙏🏼❄️🌄
