
Sri Vishnu Sahasra Namam
May 28, 2025 at 12:10 AM
🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 831st Nāmaṁ* 🔆
🔥 *Aum Saptajihvāya Namah* 🔥
🔥 *ఓమ్ సప్తజిహ్వాయ నమః* 🔥
🔥 *Saptajihvaḥ - The Lord Sri Mahavishnu, with the form of Agni Deva having seven flames as tongues, accepts Swaha offerings and presents them to the deities, bringing joy to the entire universe.*
*సప్తజిహ్వః - సప్తజ్వాలలు నాలుకలుగా కలిగినటువంటి అగ్నిదేవుడి స్వరూపంలో స్వాహాకారాలను స్వీకరించి దేవతలకు సమర్పించి జగత్తున్నంతా ఆనందపరిచే భగవంతుడే శ్రీమహావిష్ణువు.*
*सप्तजिह्वः - सप्त ज्वालाओं को जीभ के रूप में धारण करने वाले अग्नि देव के रूप में, स्वाहाकारों को स्वीकार कर देवताओं को समर्पित कर पूरे जगत को आनंदित करने वाले भगवान श्री महाविष्णु हैं।* 🔥
🌅🔥🙏🏼🔥🌄

🙏
👏
8