
Sri Vishnu Sahasra Namam
May 30, 2025 at 01:56 AM
🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 833rd Nāmaṁ* 🔆
☀️ *Aum Saptavāhanāya Namah* ☀️
☀️ *ఓమ్ సప్తవాహనాయ నమః* ☀️
☀️ *Saptavāhanaḥ - The Lord Sri Mahavishnu is the embodiment of the Sun God, with seven horses symbolizing the seven meters (Chandas) that reveal the divine truth.*
*సప్తవాహనః - భగవత్ తత్త్వాన్ని తెలియచేసే ఏడు ఛందస్సులకు ప్రతీకలైన ఏడు అశ్వములు వాహనములుగా కలిగిన సూర్యభగవానుడి స్వరూపం కలిగినటువంటి భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*
*सप्तवाहनः - भगवान श्री महाविष्णु सूर्य भगवान के रूप में हैं, जिनके सात घोड़े सात छंदों (वेदों के मीटर) का प्रतीक हैं, जो दिव्य सत्य को प्रकट करते हैं।* ☀️
🌅☀️🙏🏼☀️🌄

🙏
👏
6