
Sri Vishnu Sahasra Namam
May 30, 2025 at 11:35 PM
🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 834th Nāmaṁ* 🔆
🕉️ *Aum Amūrtaye Namah* 🕉️
🕉️ *ఓమ్ అమూర్తయే నమః* 🕉️
🕉️ *Amūrtiḥ - Lord Sri Mahavishnu is distinct from the physical bodies of living beings, which are composed of the five elements, He is formless, yet manifests as sound.*
*అమూర్తిః - పంచభూతాలతో నిర్మితమైన జీవుల శరీరాలకంటే కంటే విభిన్నమైన, ఎటువంటి నిర్ధిష్టమైన భౌతికస్వరూపం లేనటువంటి శబ్దస్వరూపమైన భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*
*अमूर्तिः - भगवान श्री महाविष्णु जीवों के भौतिक शरीरों से अलग हैं, जो पांच तत्वों से बने हैं। वे निराकार हैं, फिर भी ध्वनि के रूप में प्रकट होते हैं।* 🕉️
🌅🕉️🙏🏼🕉️🌄

🙏
👏
5