
Sri Vishnu Sahasra Namam
June 15, 2025 at 11:07 PM
🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 850h Nāmaṁ* 🔆
💥 *Aum Vaṃśavardhanāya Namah* 💥
💥 *ఓమ్ వంశవర్ధనాయ నమః* 💥
💥 *Vaṃśavardhanaḥ - Lord Sri Mahavishnu is the one who liberates His devotees from the ocean of worldly existence and welcomes them into the eternal abode of Sri Vaikuntha, thereby increasing the number of His eternal associates.*
*వంశవర్ధనః - సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతున్న తన భక్తులకు ముక్తిని ప్రసాదించటం ద్వారా వారిని తన నిత్యనివాసమైన శ్రీవైకుంఠంలోని నిత్యశూరులలో చేర్చి తన వంశాన్ని వృద్ధి చేసుకునేటటువంటి భగవంతుడే శ్రీమహావిష్ణువు.*
*वंशवर्धनः - भगवान श्री महाविष्णु वह हैं जो संसार सागर में डूबते हुए अपने भक्तों को मुक्ति प्रदान करते हैं और उन्हें अपने नित्य निवास श्री वैकुंठ में नित्य पार्षदों में शामिल कर अपने वंश को बढ़ाते हैं।* 💥
🌅💥🙏🏼💥🌄

🙏
5