
Sri Vishnu Sahasra Namam
June 18, 2025 at 01:11 AM
🔆 *Śrī Viṣṇu Sahasra Nāmamrutam - 852nd Nāmaṁ* 🔆
❄️ *Aum Kathitāya Namah* ❄️
❄️ *ఓమ్ కథితాయ నమః* ❄️
❄️ *Kathitaḥ - Lord Sri Mahavishnu is the embodiment of all auspicious qualities, proven by all scriptures, who bears the burden of all the troubles of His devotees.*
*కథితః - తన భక్తుల యొక్క ఈతిబాధల భారమంతటినీ భరించేటటువంటి సకల కళ్యాణ గుణాకరుడవని సకల శాస్త్రములచేత నిరూపించబడినటువంటి భగవంతుడే శ్రీమహావిష్ణువు.*
*कथितः - भगवान श्री महाविष्णु समस्त कल्याण गुणों के अवतार हैं, जैसा कि सभी शास्त्रों द्वारा प्रमाणित है, जो अपने भक्तों की सभी परेशानियों का भार वहन करते हैं।* ❄️
🌅❄️🙏🏼❄️🌄

🙏
8