
T News
June 14, 2025 at 04:31 AM
సంగారెడ్డి, బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలోని కాజిపల్లి గ్రామంలో తెల్లవారు జామున కంకరను అన్ లోడ్ చేస్తున్న హైడ్రాలిక్ టిప్పర్ కు విద్యుత్ షాక్.
బిల్వాని స్టోన్ క్రషర్ కు చెందిన వాహనం నడుపుతున్న మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికుడు రాం సుజన్ తో పాటు టిప్పర్ లారీ వాహనం అగ్నికి ఆహుతి.
ఆన్ లోడ్ చేస్తున్న ప్రదేశంలో పైన విద్యుత్ వైర్లు చూసుకోకుండా హైడ్రాలిక్ ను పైకి లేపడంతో విద్యుత్ షాక్ తో అగ్నిప్రమాదం.
ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న IDA బొల్లారం పోలీసులు.
👍
1