T News
June 19, 2025 at 12:45 PM
బ్రేకింగ్ న్యూస్
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై పరోక్షంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
రాజకీయంగా దుమారం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు
వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడు.. చంద్రబాబును ఒడగొట్టాడు.. అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడు
మీసాలు, గడ్డం గీసుకునే వాళ్ళను చూసి ఉంటాం.. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశామా?
కేసీఆర్, కేటీఆర్ ను తప్పుదోవ పట్టించిన నాయకుడు కాంగ్రెస్ లో చేరాడు.. అతను ఎన్ కౌంటర్ల స్పెషలిస్ట్
బయటి పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి
పరకాలలో 75 ఏళ్ల దరిద్రమైన నాయకుడు, ముసలోడు ఎమ్మెల్యేగా గెలిచాడు
ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని అడిగాడన్న కొండా మురళి
తన ఎస్కార్ట్ వ్యవహారంపై కాదు ఫస్ట్ మీ డిపార్ట్మెంట్ కోవర్టుల పనిపట్టు అని సీపీకి అడ్వైజ్ ఇచ్చిన కొండా మురళి
👍
1