T News
June 20, 2025 at 07:07 AM
ప్రభాస్ నటించిన రాజా సాహెబ్ టీజర్ లీక్..
బంజారాహిల్స్ లో ఫిర్యాదు చేసిన యూనిట్ సభ్యులు.
ఈనెల 16 న రాజా సాహెబ్ టీజర్ విడుదల
మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో టీజర్ ప్రత్యక్షం.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన డబ్బింగ్ ఇంచార్జ్ వసంత్ కుమార్