
BPKNEWS
June 15, 2025 at 12:27 PM
*సూపర్-6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది.*
పథకాలపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు.
హామీలపై నిలదీస్తే తోక కట్ చేస్తామంటున్నారు.
సూపర్-6 హామీలు అమలు చేశామని సీఎం అంటున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం, రైతుబంధు, నిరుద్యోగ భృతి,
మహిళలకు రూ.1500 హామీలు ఏమయ్యాయి.
అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు.