BPKNEWS
BPKNEWS
June 16, 2025 at 10:16 AM
తల్లికి వoదనం రాని వాళ్ళకి రేపటి నుంచి మీ వార్డు/గ్రామ సచివాలయంలో ప్రభుత్వం రేపటి నుంచి గ్రీవెన్స్ నిర్వహి స్తోంది...👆 మీకు ఏ కారణం చేత అయితే రిజెక్ట్ అయి ఉంటదో అది కాదు అని నిరూపించుకునే ప్రూఫ్ అటాచ్ చేసి దానితోపాటు కుటుంబ సభ్యుల ఆధార్లు జత చేయాల్సి ఉంటుంది...🧾 చైల్డ్ ఇన్ఫో కంపల్సరీ మెన్షన్ చేయాలి అప్లికేషన్ మీద..📝 దయచేసి తల్లికి వందనం పడని వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం...
Image from BPKNEWS: తల్లికి వoదనం రాని వాళ్ళకి రేపటి నుంచి మీ వార్డు/గ్రామ సచివాలయంలో ప్రభ...

Comments