GovtJobNews
                                
                            
                            
                    
                                
                                
                                June 10, 2025 at 04:49 PM
                               
                            
                        
                            💥 *గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల..*
* మే 3 నుంచి 9 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన APPSC.
* జూన్ 23 నుంచి 30 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు.
*👉 ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితా, పూర్తి వివరాలు కొరకు👇*
https://www.govtjobnews9.com/2025/06/appsc-group-1-mains-result-2025.html
➦ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ లో ఇదివరకే OTPR చేసుకున్న ఎస్సీ అభ్యర్థులు మరల వారు *ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపుకు చెందుతారో వెబ్సైట్ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెబ్ నోట్ విడుదల చేసింది.* దీని ద్వారా తదుపరి వచ్చే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి తప్పనిసరి. *పూర్తి వివరాలు కొరకు*👇
https://www.govtjobnews9.com/2025/06/ap-sc-sub-classification-group.html
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        1