
గోడపత్రిక
June 14, 2025 at 11:46 AM
ఈరోజు మా ఇంటికి దగ్గర 45 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ క్రికెట్ బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్లడం జరిగిందిజరిగింది, మనవడికి బ్యాట్ కొనడానికి
అక్కడ సచిన్ టెండూల్కర్ చాలా అభిమానం ఉండే వాళ్ళకి ఎన్నో ఫోటోలు పెట్టుకున్నారు టెండూల్కర్ మానవతావాది అంటున్నారు ఆటకంటే
ఆ ఫోటోలు మమ్మల్ని తీయనివ్వలేదు
ప్రపంచ మేటి ఆటగాళ్లు అందరూ వాళ్ళ ఫ్యాక్టరీ కి వచ్చారు
మా అబ్బాయి పట్టుకున్న బ్యాటు పూజరా వాడిన బ్యాట్
వాళ్ల దగ్గర నాకు క్రికెట్ నేర్పిన పటాడి నవాబ్ బాట్ దగ్గరనుంచి ఉన్నాయి
వీళ్ళ ప్రత్యేకత ఆ బ్యాట్ తయారు చేసే చెట్లు కూడా వాళ్ళ సొంతం
ఎక్కువ భాగం చేత్తో తయారు చేస్తారు
