గోడపత్రిక
గోడపత్రిక
June 14, 2025 at 12:18 PM
క్రికెట్ బ్యాట్లు ఇక్కడ 250 పౌండ్ల నుంచి 720 పౌండ్ల వరకు ఉన్నాయి అంటే 27 వేల నుంచి 75 వేల వరకు బాగా చావకే బ్యాట్ బరువును బట్టి దానికి చేసే సీజరింగ్ బట్టి డిజైన్ బట్టి కూడా రేట్లు ఉంటాయి ఎమ్మెస్ ధోని వాడే బ్యాట్ బరువు 13 పౌరులు మా మనవడు కొనుక్కున్న బ్యాట్ బరువు 6.8 పౌండ్లు ఐదు పౌండ్ల బ్యాట్లు కూడా ఉంటాయి
Image from గోడపత్రిక: క్రికెట్ బ్యాట్లు ఇక్కడ 250 పౌండ్ల నుంచి 720 పౌండ్ల వరకు ఉన్నాయి  అంటే...

Comments