
గోడపత్రిక
June 14, 2025 at 06:26 PM
వైకాపా చేతికి వచ్చినట్లు లెక్కలు రాసిస్తే ఖండించడానికి మా వాళ్ళు లేరా చూడండి రేపు పొద్దుటికల్లా లోకేష్ బాబు గారు వార్నింగ్ ఇస్తారు
ఇది తప్పు ఒప్పుకోండి
లేకపోతే 24 అవర్స్ లో మీ మీద యాక్షన్ తీసుకుంటామని ఇది విత్ డ్రా చేసుకోండి తప్పు అని క్షమించమని ముక్కు నేలకు రాయండి లేకపోతే మీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇస్తారు
