
గోడపత్రిక
June 14, 2025 at 07:04 PM
ఇలా వైకాపా ఎన్ని కాకి లెక్కలు ఎన్ని చెప్పిన మా కూటమి నమ్మదు, లబ్ధిదారులకు తెలుసు.
మంచి పరిపాలన అంటే మంచి ఓట్లు వస్తాయి
జగన్ పరిపాలన బాగోలేదు కాబట్టే 11 సీట్లకి పరిమితమయ్యారు
మీరు చెప్పే మూడో తరగతి లెక్క మేము నమ్మము
14 ఏళ్ల పరిపాలనకు 23 సీట్లు అంటే 5 ఏళ్ల పరిపాలనకు 11 సీట్లు వస్తే జగన్కు 25% అధికంగా వచ్చినట్లు అని మీరు కుహనా కధలు చెప్తున్నారు మేము నమ్మం